Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా టెక్నాలజీస్‌ లాభం రూ.171 కోట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:51 PM జాతీయంవాణిజ్యం
టాటా టెక్నాలజీస్‌ లాభం రూ.171 కోట్లు - Udayam
టాటా టెక్నాలజీస్‌ 2026–27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.171 కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ.166 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు 4 శాతం పెరిగింది. ఆటోమోటివ్‌ క్లయింట్ల నుంచి డిమాండ్‌ ఇందుకు దోహదపడిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఆదాయం రూ.1,323 కోట్ల నుంచి రూ.1,699 కోట్లకు పెరిగింది.

Comments

G
Loading comments...