వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4 లోపే ఉంది. అక్టోబర్ 12, 2026 నాటి జాబితా ప్రకారం లిబియాలో అత్యల్పంగా రూ.2.21, ఇరాన్లో రూ.2.71, వెనిజులాలో రూ.3.32గా ఉంది. చమురు నిల్వలు, ప్రభుత్వ రాయితీలు, ధరల నియంత్రణ ఇందుకు ప్రధాన కారణాలు.
అంగోలా, కువైట్, అల్జీరియా, తుర్క్మెనిస్థాన్, ఈజిప్ట్, ఖతార్, బొలీవియా దేశాల్లోనూ భారత్తో పోలిస్తే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి.
Comments
Loading comments...

