Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా ట్రాఫిక్‌లో జియో వాటా 60 శాతం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:26 PM జాతీయంవాణిజ్యం
డేటా ట్రాఫిక్‌లో జియో వాటా 60 శాతం - Udayam
దేశంలోని మొత్తం వైర్‌లెస్‌ డేటా ట్రాఫిక్‌లో జియోకు 60 శాతం వాటా ఉందని జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. 2026 జూన్‌ నాటికి సంస్థకు 53.3 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, వీరిలో 28.5 కోట్ల మంది 5జీ వినియోగదారులని వెల్లడించారు. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ 1.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...