వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిప్టో సంస్థ బైనాన్స్‌లో భారీ సైబర్ చొరబాటు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఇంజినీర్ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి, అంతర్గత సర్వర్లలోకి ప్రవేశించినట్లు సమాచారం. విత్‌డ్రాయల్ అనుమతి వ్యవస్థను దుర్వినియోగం చేసి 20 నిమిషాల్లో భారీగా క్రిప్టో నిధులు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెనుక ఉత్తరకొరియా మద్దతున్న హ్యాకర్ల ప్రమేయం ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

