వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ ప్రవేశాలకు నేడు 31వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టాస్ కో-ఆర్డినేటర్ శివయ్య సూచించారు.
Comments
Loading comments...

