Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌‌‌లో ప్రమాదం

Follow Udayam on Google
Girish Bidkar Aug 23, 2026 10:01 AM హైదరాబాద్General
'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌‌‌లో ప్రమాదం - Udayam
మల్లారెడ్డి యూనివర్సిటీలో యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌‌లో ఫ్లడ్ లైట్ స్తభం మీదపడి ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ చిత్రం ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...