వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తారా? అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయిందని, తనే వారిని ఓడించానని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలా? అంటూ ప్రశ్నను ‘పిచ్చి ప్రశ్న’గా అభివర్ణించారు. ఇరాన్‌ను ‘ఫెయిల్డ్ నేషన్’గా పేర్కొన్నారు.
Comments
Loading comments...

