వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో ఒప్పందంపై తామేమీ తొందరపడటం లేదని, డీల్ ఓ కొలిక్కి వచ్చేవరకు హర్మూజ్ జలసంధిలో నౌకల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఒప్పందం కుదిరినా అక్కడ చిక్కుకుపోయిన వేలాది నౌకల వల్ల పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...
