వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై వ్యాఖ్యలు చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, భారత్-పాక్ ఘర్షణను కూడా సుంకాల హెచ్చరికతో నిలిపివేశానని అన్నారు
రెండు దేశాలపై 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో యుద్ధం ఆగిపోయిందని, పాకిస్థాన్ ప్రధాని తన వల్ల 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Loading comments...
