వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో రూ.620 కోట్ల మెడికేర్ మోసానికి పాల్పడి మోస్ట్ వాంటెండ్‌గా ఉన్న ఖదీర్ ఖాన్ హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది.
అమెరికా అధికారుల సమాచారంతో నగర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

