Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిసలైన భారత నిర్మాణమే కర్తవ్యం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 09, 2026 6:26 AM అమరావతిGeneral
సిసలైన భారత నిర్మాణమే కర్తవ్యం - Udayam
క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తిరుగులేని జాతీయ ఉద్యమంగా మార్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పిలుపు కోట్ల మందిలో దేశభక్తిని రగిలించిందన్నారు. దేశ నిజమైన బలం ప్రజల ఐక్యత, సమష్టి సంకల్పంలో ఉందన్నారు. బలమైన, స్వావలంబనతో అభివృద్ధి చెందే భారతదేశాన్ని నిర్మించడమే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన గౌరవమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...