వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లో మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపేశాడు. నిందితుడు ట్రక్కుతో పారిపోతుండగా, పోలీసులు దాదాపు 60 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు వెంటాడి పట్టుకున్నారు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రాస్తారోకో నిర్వహించారు.
Comments
Loading comments...

