Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య మందిరంలో సంచలన మార్పు

వినయ్ కుమార్ Jun 27, 2026 12:03 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
అయోధ్య మందిరంలో సంచలన మార్పు - Udayam Digital
రామమందిర నిర్వహణ కోసం ట్రస్ట్ సరికొత్త నిర్ణయం తీసుకోనుంది. అయోధ్య ఆలయ సరికొత్త సారథిగా నృపేంద్ర మిశ్రాను సీఈఓగా నియమించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆలయ పనుల పర్యవేక్షణ, సమన్వయం మరింత వేగవంతం చేసేందుకే ఈ కీలక నియామకం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ట్రస్ట్ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

Comments

G
Loading comments...