Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిడాది టౌన్‌షిప్ వివాదం: రంగంలోకి కుమారస్వామి

మనీష్ రెడ్డి Jun 27, 2026 12:08 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
బిడాది టౌన్‌షిప్ వివాదం: రంగంలోకి కుమారస్వామి - Udayam Digital
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిడాది టౌన్‌షిప్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామనగర జిల్లాలో ఈ ప్రాజెక్టును చేపట్టడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము న్యాయపోరాటం చేస్తామని కుమారస్వామి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...