Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త తమిళ చిత్రంలో త్రిష

Follow Udayam on Google
Sai Sep 03, 2026 10:55 AM జాతీయంవినోదం
కొత్త తమిళ చిత్రంలో త్రిష - Udayam
నటి త్రిష మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పారు. రాజా కృష్ణ మేనన్‌ దర్శకత్వంలో పనోరమా స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రంలో త్రిష, రాధికా శరత్‌కుమార్‌, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌, మిస్టరీ, హారర్‌ అంశాల మేళవింపుతో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం త్రిష ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...