Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరిగొప్పులలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:52 PM జనగామ General
తరిగొప్పులలో సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవం - Udayam
సేవాలాల్ సేన 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తరిగొప్పుల మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరించారు. బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ సేన కృషి చేస్తోందని మండల అధ్యక్షుడు సభావత్ అల్పతి నాయక్ తెలిపారు. బంజారా హక్కులు, విద్య, యువత అభివృద్ధి, సామాజిక చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...