Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్బారావు పార్టీ సేవలకు కోనాల నివాళి

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:51 PM పశ్చిమగోదావరి General
సుబ్బారావు పార్టీ సేవలకు కోనాల నివాళి - Udayam
పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసంతో, పార్టీ అభివృద్ధికి పూడి సుబ్బారావు చేసిన సేవలు వెలకట్టలేనివని CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో సుబ్బారావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని కోనాల పేర్కొన్నారు. కార్యక్రమంలో CPI పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...