వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నోలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని, ఒకే జెండా ఉండాలని నినదించిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు ముఖర్జీ అని సీఎం కొనియాడారు.
బెంగాల్‌ను పాకిస్తాన్‌లో కలపాలని చూసినప్పుడు ముఖర్జీ తీవ్రంగా ప్రతిఘటించారని యోగి గుర్తుచేశారు. నేడు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగంగా ఉందంటే, ఆనాడు విభజనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటమే కారణమనిపేర్కొన్నారు.
Comments
Loading comments...

