Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థి మృతి

మానస శర్మ Jun 24, 2026 9:09 AM భద్రాద్రి కొత్తగూడెం 9 viewsabout 15 hours ago
గిరిజన విద్యార్థి మృతి - Udayam Digital
అనంతగిరి మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కొర్ర సాంజు (13), అస్వస్థతతో ఎస్.కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమకు సమాచారం ఇవ్వకుండానే చికిత్స అందించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...