వార్తలకు తిరిగి వెళ్లండి
గోదాములతో సొసైటీలకు నష్టం

వైకాపా హయాంలో నిర్మించిన బహుళ ప్రయోజన గోదాములు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గుదిబండగా మారాయి. నాబార్డు రుణాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన ఈ గోదాముల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఆదాయం లేకపోయినా సొసైటీలు అప్పులు, వడ్డీల భారం మోయాల్సి వస్తోంది. దీంతో బుచ్చెయ్యపేట, కొత్తకోట, నాగులాపల్లి వంటి ప్రాంతాల్లో ఇవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి.
Comments
Loading comments...