Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు లిక్కర్ స్కామ్ నిందితులు అరెస్ట్

రవళి దేవి Jul 16, 2026 2:29 PM అమరావతి 3 viewsabout 3 hours ago
ముగ్గురు లిక్కర్ స్కామ్ నిందితులు అరెస్ట్ - Udayam Digital
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితులు రాజ్‌కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌కుమార్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ జైలు నుంచి వీరిని ఈడీ కార్యాలయానికి తరలించారు. మనీలాండరింగ్‌, ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై అధికారులు ముగ్గురు నిందితులను సుదీర్ఘంగా విచారించనున్నారు.

Comments

G
Loading comments...