Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి డెల్టాకు నీరు విడుదల

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 16, 2026 2:09 PM పోలవరం General
గోదావరి డెల్టాకు నీరు విడుదల - Udayam
ధవళేశ్వరం వద్ద నీరు అడుగంటడంతో గోదావరి డెల్టా మూడు ప్రధాన కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు డొంకరాయి ఆనకట్ట నుంచి ఈ నీటి సరఫరా ప్రారంభమైంది. జల వనరుల శాఖ విజ్ఞప్తి మేరకు ఈ నెల 16 నుంచి 25 వరకు 6, 7 గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కుల అదనపు నీటిని దిగువకు వదులుతున్నట్లు డ్యాం ఏడీఈ శివశంకరరావు తెలిపారు.

Comments

G
Loading comments...