Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడులలో ఆటపాటల సందడి

Follow Udayam on Google
రవళి దేవి Jul 16, 2026 2:22 PM అనంతపురంGeneral
ప్రభుత్వ బడులలో ఆటపాటల సందడి - Udayam
కదిరి, కేశాపురం ప్రభుత్వ పాఠశాలలు పచ్చదనం, స్వచ్ఛతతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కదిరిలో 1,130 మంది విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణతో పాటు క్రీడలలో జాతీయ స్థాయికి చేరేలా వ్యాయామోపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. కేశాపురంలో నైతిక విలువల బోధనతో పాటు ఉపాధ్యాయుల కృషితో ఐదేళ్లలో 50 మందికి పైగా విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికై ప్రతిభ చాటారు.

Comments

G
Loading comments...