Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే నిఘా

ధీరజ్ రెడ్డి Jul 16, 2026 2:09 PM అనంతపురం 2 viewsabout 2 hours ago
ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే నిఘా - Udayam Digital
కళ్యాణదుర్గం ప్రజా వేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్ బాబు, డీఎస్పీ రవి బాబు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే చర్చించి పరిష్కరించారు.

Comments

G
Loading comments...