వార్తలకు తిరిగి వెళ్లండి

నమీబియా వేదికగా జరిగిన టీ20 ట్రై-సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో జింబాబ్వేపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచింది.
జోర్డన్ హెర్మన్ అర్ధశతకంతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా సత్తా చాటడంతో ప్రొటిస్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

