Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ తీగలకు చుట్టేస్తున్న చెట్ల కొమ్మలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:39 AM నిర్మల్ General
విద్యుత్‌ తీగలకు చుట్టేస్తున్న చెట్ల కొమ్మలు - Udayam
నిర్మల్‌ రూరల్‌ మండలం న్యూముజ్గి పోచమ్మగుడి వద్ద విద్యుత్‌ తీగలకు చెట్ల కొమ్మలు చుట్టుకుంటున్నాయి. ఈదురుగాలులకు కొమ్మలు తీగలకు తగలడంతో మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు తెలిపారు. సమీపంలోనే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...