Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్ట్రీట్‌ లైట్లకు అడ్డుగా చెట్ల కొమ్మలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:40 AM మేడ్చల్ మల్కాజిగిరి General
స్ట్రీట్‌ లైట్లకు అడ్డుగా చెట్ల కొమ్మలు - Udayam
కుందన్‌పల్లి X రోడ్‌ నుంచి కుందన్‌పల్లికి వెళ్లే రహదారిలో స్ట్రీట్‌ లైట్‌ పోల్స్‌కు చెట్ల కొమ్మలు అడ్డుగా మారాయి. దీంతో రాత్రివేళ వెలుతురు సరిగా పడక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లకు తగలడంతో కరెంట్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు చెట్ల కొమ్మలను తొలగించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...