Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖజానాకు రూ.51.35 కోట్ల గండి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 06, 2026 11:03 AM అనంతపురంGeneral
ఖజానాకు రూ.51.35 కోట్ల గండి - Udayam
హంద్రీనీవా ప్రాజెక్టు మడకశిర, పేరూరు ఉప కాలువల పనుల టెండర్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.51.35 కోట్ల భారీ గండి పడింది. గుత్తేదారులకు మేలు చేసేలా నిబంధనల కంటే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారయ్యాయి. మొత్తం రూ.1063.96 కోట్ల పనులను రూ.1115.31 కోట్లకు ఖరారు చేశారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని జలవనరుల శాఖ సీఈ నాగరాజు తెలిపారు.

Comments

G
Loading comments...