Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్‌లో వైద్య పరికరాల నిర్లక్ష్యం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 06, 2026 10:56 AM అమరావతిGeneral
జీజీహెచ్‌లో వైద్య పరికరాల నిర్లక్ష్యం - Udayam
గుంటూరు ఆసుపత్రి న్యూరాలజీ విభాగంలో ₹39 లక్షల విలువైన స్లీప్‌ల్యాబ్, ఈఎన్‌ఎంజీ యంత్రాలు మరమ్మతుల వల్ల మూలనపడ్డాయి. అధికారుల సమన్వయ లోపంతో పేదలకు ఉచిత వైద్యం అందడం లేదు. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి వేలాది రూపాయలు నష్టపోతున్నారు. అధికారులు స్పందించి వీటిని వెంటనే అందుబాటులోకి తేవాలి.

Comments

G
Loading comments...