వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయం పూట ఆఫీసుకు లేదా బడికి వెళ్లే తొందరలో హెల్మెట్లు, షూస్ ధరించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాహనాలపై వదిలేసే హెల్మెట్లు, రాత్రి వేళ బయట ఉంచే షూస్‌లో విషకీటకాలు చేరే ప్రమాదం ఉన్నందున, వాటిని ధరించే ముందు పరిశీలించుకోవడం ఎంతో అవసరం.
Comments
Loading comments...

