Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దె భవనంలో రవాణా శాఖ కార్యాలయం

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 5:45 PM మార్కాపురంGeneral
అద్దె భవనంలో రవాణా శాఖ కార్యాలయం - Udayam
మార్కాపురం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం ఊరికి ఉత్తరాన అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రధాన రోడ్డుకు దూరంగా, లోపల ఉండటంతో కార్యాలయానికి వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం వద్ద తాగునీరు, తినుబండారాల సదుపాయాలు లేక అవస్థలు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి ప్రధాన రోడ్డులో రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...