వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని తూత్తుకుడిలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ దర్శనానికి వెళ్లిన నవ వధువు అనిత, కోతులు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో అదుపుతప్పి కొండ పైనుంచి కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
కొత్తగా పెళ్లైన అనిత తన భర్తతో కలిసి ఉచ్చిపిళ్ళైయార్ ఆలయాన్ని దర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

