వార్తలకు తిరిగి వెళ్లండి
భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ఢిల్లీ - జింద్ మధ్య నిర్వహించిన ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఈ ట్రయల్ రన్‌లో రైలు గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆసిలేషన్ పనితీరును అధికారులు విజయవంతంగా పరీక్షించారు.
Comments
Loading comments...

