Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

70 ఏళ్ల భూపోరాటానికి తెరదించిన సుప్రీంకోర్టు

Follow Udayam on Google
రూప దేవి Jun 27, 2026 4:41 PM జాతీయంGeneral
70 ఏళ్ల భూపోరాటానికి తెరదించిన సుప్రీంకోర్టు - Udayam
నాలుగు తరాల నాటి సుదీర్ఘ భూ పోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. 1957 నాటి రిజిస్టర్డ్ సేల్ డీడ్ చెల్లుబాటును అత్యున్నత న్యాయస్థానం తాజాగా సమర్థించింది. దిగువ అధికారులు, ఉత్తరాఖండ్ హైకోర్టు గతంలో ఇచ్చిన నిర్ణయాలను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కొట్టేస్తూ అప్పీలేదారులకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

Comments

G
Loading comments...