వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో జూన్ 25 నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ప్రామాణికంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.
చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఓట్లను తొలగించి, నిజమైన ఓటర్ల జాబితాను తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

