వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథియోపియాకు చెందిన 13 ఏళ్ల బాలిక కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వస్తూ విమానంలోనే కన్నుమూసింది.
ఎథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుందని రాజేంద్రనగర్ పోలీసులు ధృవీకరించారు.
Comments
Loading comments...

