వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణంలోని రాజీవ్ గాంధీ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. దీంతో వాహనాల రాకపోకలు గందరగోళంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ సమస్యల నివారణకు సిగ్నల్ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని వాహనదారులు, పాదచారులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

