వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు చర్యలు చేపట్టారు. బ్యాంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కస్టమర్ల వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా చూడాలని సూచించారు.
పార్కింగ్ స్థలాలను షాపుల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా చూడాలని సూచిస్తూ, పార్కింగ్ వినియోగించని పలు బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు.
Comments
Loading comments...

