Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్' వీడియో: ఐదుగురు భామలతో యశ్‌ పోరు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 01, 2026 4:22 PM జాతీయంవినోదం
'టాక్సిక్' వీడియో: ఐదుగురు భామలతో యశ్‌ పోరు - Udayam
యశ్‌ ‘టాక్సిక్‌’ చిత్రంలో నటించే ఐదుగురు హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నటీమణుల లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. యశ్‌ పవర్‌ఫుల్ డైలాగ్‌తో సాగిన ఈ వీడియోలో బోల్డ్ సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.

Comments

G
Loading comments...