Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాక్సిక్ చిత్రం సాంగ్ రిలీజ్

రవళి దేవి Jul 09, 2026 6:31 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
టాక్సిక్ చిత్రం సాంగ్ రిలీజ్ - Udayam Digital
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాలోని 'తబాహీ' అనే గీతాన్ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యశ్‌తో కలిసి వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.

Comments

G
Loading comments...