Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ నుంచి ‘మనసాగదే’ పాట విడుదల

అమరేష్ గౌడ్ Jul 21, 2026 3:23 PM అల్ ఇండియా about 5 hours ago
‘టాక్సిక్‌’ నుంచి ‘మనసాగదే’ పాట విడుదల - Udayam Digital
యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టాక్సిక్‌’. ఆగస్టు 26న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ‘మనసాగదే..’ అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Comments

G
Loading comments...