వార్తలకు తిరిగి వెళ్లండి
టాక్సిక్' పెద్దల కోసమే..

యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'టాక్సిక్'. ఇది కేవలం పెద్దల కోసం రూపొందించిన కల్పిత కథ అని నిర్మాత కె. నారాయణ తెలిపారు.
ఇప్పటివరకూ చేసిన చిత్రాలకంటే ఈ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీమణులు నటిస్తున్నారు.
Comments
Loading comments...