వార్తలకు తిరిగి వెళ్లండి
టాక్సిక్ తబాహీ సాంగ్ సందడి

యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ నుంచి ‘తబాహీ’ వీడియో సాంగ్ విడుదలైంది. యశ్-కియారా అడ్వాణీలపై చిత్రీకరించిన ఈ గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...