వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ (TOSS) 2026–27 విద్యా సంవత్సరానికి SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు నిర్దేశిత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యకు దూరమైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

