Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో రక్తదాన శిబిరం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:50 AM మహబూబాబాద్ General
తొర్రూరులో రక్తదాన శిబిరం ప్రారంభం - Udayam
అమర వీరుల వారోత్సవాల సందర్భంగా తొర్రూరు సబ్‌ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో, ఎస్‌డీపీఓ కృష్ణ కిషోర్ మార్గదర్శకత్వంలో లయన్స్ క్లబ్‌లో రక్తదాన శిబిరం ప్రారంభమైంది. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పోలీసులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...