వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరు కూరగాయల మార్కెట్ చౌరస్తాలో తాచుపాము పడగవిప్పి రోడ్డుపై ప్రత్యక్షమైంది. దాదాపు గంటపాటు అక్కడే ఉండటంతో వాహనదారులు, పాదచారులు అప్రమత్తమయ్యారు.
పామును చూసేందుకు కొంతసేపు జనం గుమిగూడారు. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఆగి పామును ఆసక్తిగా తిలకించారు.
Comments
Loading comments...

