Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్‌ క్రేజీ కాంబో

Nidhi Razdan Jun 13, 2026 12:48 PM అల్ ఇండియా 17 views2 days ago
విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్‌ క్రేజీ కాంబో - Udayam Digital
యువ హీరో విజయ్ దేవరకొండ, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు చిత్రపురి వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మడాక్ ఫిల్మ్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని సమాచారం. అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఈ వినూత్న కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...