వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2 (SIR) లో భాగంగా గురువారం జిపిఓ ముస్తఫా ఆధ్వర్యంలో సర్పంచ్ జోగు రమణమ్మ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న ఓటర్లు సకాలంలో స్పందించాలని, కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే యువత ఫామ్ -6 ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమయ్య, బీఎఓ లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

