వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు సర్కిల్ నోడల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్-II) కే. గౌతమ్‌రెడ్డి తోపుకుంట వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఊరేగింపు సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలోని వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...

