వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ అనంతరం మైలవరం మండలం తోలుకోడులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ వీధులు, పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు.
వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిని తొలగించాలని పంచాయతీ సిబ్బంది ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

